ముంబైలో యాడ్స్ షూటింగ్ లో అనన్యా పాండే బిజి బిజీగా గడుపుతూ కనిపించారు.లైగర్ సినిమా తర్వాత అనన్యా పాండే సౌత్ సినిమాల్లో కనిపించలేదు.