నటుడు సుడిగాలి సుధీర్ తిరుమల శ్రీవారి దర్శనం చేసుకున్నారు. దర్శన అనంతరం బయటికి రాగానే అతని చుట్టు ఫ్యాన్స్ ఎగబడ్డారు