తిరుమల శ్రీవారి దర్శనంలో హీరో శ్రీకాంత్ కుటుంబంతో సహా పాల్గొన్నారు. రోషన్ కొత్త సినిమా షూటింగ్ ప్రారంభం సందర్భంగా శ్రీవారిని దర్శించుకున్నట్లు శ్రీకాంత్ తెలిపారు.