హీరో రాజ్ తరుణ్ లావణ్యతో జరుగుతున్న వివాదం ఎందుకు సడెన్ గా ఆగిపోయిందో వివరించారు. భలే ఉన్నాడే ఈవెంట్ లో దీని గురించి మాట్లాడారు.