సీనియర్ నటుడు ప్రశాంత్ తెలుగు ఇండస్ట్రీలో తన GOAT పవన్ కల్యాణ్ అని చెప్పారు. GOAT ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పాల్గొన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.