కార్తీకేయ 2 సినిమాకు జాతీయ అవార్డు దక్కటంపై హీరో నిఖిల్ సిద్దార్థ్ సంతోషం వ్యక్తం చేశారు. ఇది టీమ్ ఎఫర్ట్ అని అన్నారు.