సుందరకాండ టీజర్ రిలీజ్ ఈవెంట్లో పెళ్లి గురించి నరేష్‌ను అభిప్రాయం అడగగా, 'ఈ తరం వాళ్లకి పెళ్లి వద్దు... మా తరం వాళ్లకి మళ్ళీ ట్రై చేద్దాం,' అంటూ ఫన్నీగా సమాధానం ఇచ్చారు.