సుందరకాండ టీజర్ రీలీజ్ సందర్భంగా, నరేష్ తన లవ్ స్టోరీ గురించి చెప్తూ, 'అందరికీ లవ్ స్టోరీస్ ఉంటాయి కానీ వాళ్లు చెప్పుకోరు. నేను చెప్తున్నాను,' అంటూ సరదాగా సమాధానం ఇచ్చారు.