సరిపోదా శనివారం వంటి సినిమాలు ప్రతి శుక్రవారం వస్తాయి కానీ, 35-Chinna Katha Kaadu వంటి సినిమాలు మాత్రం చాలా అరుదుగా వస్తాయని నటుడు నాని అన్నారు.