సరిపోదా శనివారం టిటైల్ ఓ టీవీ షో కు నుంచి కాపీ కొట్టారనే ప్రచారాన్ని హీరో నాని ఖండించారు. ఈ టైటిల్ తమదేనని స్పష్టం చేశారు.