ముంబైలోని భన్సాలి ఆఫీస్ వద్ద బాలీవుడ్ బ్యూటీ కరీనా కపూర్ కెమెరా కంటపడ్డారు. ఎప్పుడూ తనదైన స్టైల్, గ్రేస్తో ఆకట్టుకునే కరీనా, ఈసారి కూడా వెరీ ట్రెండీ లుక్లో కనిపి అందరి దృష్టిని ఆకర్షించారు.