ఏపీలో టీడీపీ కూటమి అఖండ విజయం సాధించంపై నందమూరి చైతన్య కృష్ణ స్పందించారు. తమ ఫ్యామిలీలో పోటీ చేసిన అందరు విజయం సాధించడంపై ఆయన సంతోషం వ్యక్తం చేశారు.