తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ పదవికి త్వరలోనే రాజీనామా చేస్తానని జేసీ ప్రభాకర్ రెడ్డి అన్నారు. గతంలో ఇచ్చి మాటను నెరవేర్చుకుంటానని స్పష్టం చేశారు.