వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఆయన కుమార్తెల ప్రవర్తనా తీరుపై ప్రశ్నలు కురిపించారు. తన భార్య వాణి కారణంగానే వాళ్లు అలా పెరిగారంటూ మండిపడ్డారు.