తన కుమార్తైలు తనపై ప్రవర్తిస్తున్న తీరు మీద వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాసు ఫైర్ అయ్యారు. వాళ్లు తనను కలవటం కాదు కావాలంటే తనే వాళ్లను కలుస్తానన్నారు.