వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీను తన భార్య వాణి ప్రవర్తనా తీరుపై మాట్లాడారు. అప్పటి సీఎం జగన్ కు దగ్గరకు వెళ్లి తనకు టికెట్ ఇవ్వాలని శ్రీనుకు వద్దని కోరిందనే విషయాన్ని బయటపెట్టారు.