మీకు 11 సీట్లు గెలిచి కూడా అసెంబ్లీకి వెళ్ళలేదు, మాకు ఓట్లు రాలేదు కాబట్టి వెళ్ళలేదు. కనుక, మా మధ్య తేడా ఏంటి?' అని YS షర్మిల అన్నారు.