పాడేరు లో నిర్వహించిన వైఎస్సాఆర్సీపీ కార్యకర్తల సమావేశంలో ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ పాల్గొన్నారు. కార్యకర్తలు ధైర్యంగా ఉండాలని ప్రజా సమస్యలపై పోరాడాలని సూచించారు.