రెడ్ బుక్ పెట్టుకుని వైసీపీ నేతలను జైళ్లలో పెడుతున్న సీఎం చంద్రబాబు, నారా లోకేశ్ పై బదులు తీర్చుకుంటానంటూ మాజీ సీఎం వైఎస్ జగన్ హెచ్చరించారు.