‘‘లడ్డూ అంశంలో వాస్తవాలు వెలుగులోకి వచ్చాయంటే కారణం దేవుడు నడిపించడం వల్లే. వేంకటేశ్వర స్వామితో చంద్రబాబు ఆడుకుంటున్నాడు. ఇలాంటి అన్యాయాలు చేసే వ్యక్తులకు మొట్టికాయలు కూడా ఆ స్వామే వేస్తాడు’’ అని వైఎస్ జగన్ అన్నారు.