మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఆ పార్టీ నేత ముద్రగడ పద్మనాభ రెడ్డితో సమావేశం అయ్యారు. ఇతర కాపు సంఘాల నేతలతోనూ జగన్ మాట్లాడారు.