వినుకొండ ఘటనపై జగన్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతున్న క్రమంలోనే రిపోర్టర్ ప్రశ్నలు అడగటంపై ఆయన అసహనం వ్యక్తం చేశారు