టీడీపీ వేస్తున్న ట్రోల్స్ పోస్టింగుల మీద వైఎస్ జగన్ ఫైర్ అయ్యారు. టీటీడీ మాజీ ఈవో ధర్మారెడ్డి తనకు బావ అని...భూమన కరుణాకరరెడ్డి తనకు మామ అని పోస్టులు పెడుతున్నారంటూ జగన్ మండిపడ్డారు.