కేబినెట్లోకి నాగబాబుని తీసుకొచ్చి కూటమి ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్‌కి పాల్పడుతోందని వైసీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు ఆరోపించారు.