ఏపీ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఏపీ అసెంబ్లీకి చేరుకున్నారు. వైసీపీ కండువాలు మెడలో వేసుకున్న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు గవర్నర్ ప్రసంగానికి హాజరై, అసెంబ్లీలో తమకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలని నినాదాలు చేశారు.