అన్ని మతాలు సమానమేనని చెప్పే హిందూధర్మంపై దాడి చేస్తే ఊరుకోలేమని ఉప ముఖ్యమంత్రి అన్నారు. ఏ దేవుడైతే మన ఉనికిని ఇచ్చాడో, ఆ దేవుడిని కాపాడుకోలేనప్పుడు అది నిష్ప్రయోజనమని ఆయన పేర్కొన్నారు.