తప్పు చేసిన వాళ్లెవరైనా శిక్షించాల్సిందే. కులం, మతం అనే తేడా లేకుండా క్రిమినల్స్‌ను వెనకేసుకొచ్చే ప్రయత్నం చేయకూడదు.