మీరు OG OG అంటుంటే, నాకు మోదీ మోదీ అని వినపడుతోంది అంటూ కంకిపాడులో జరిగిన పల్లె పండుగ సభలో పవన్ కళ్యాణ్ OG సినిమా అప్డేట్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.