విశాఖ పట్నం రైల్వే స్టేషన్ లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. కోర్బా నుంచి విశాఖ పట్నం నుంచి వచ్చిన ఎక్స్ ప్రెస్ రైలులో మంటలు చెలరేగి మూడు బోగీలు తగలబడ్డాయి