ఏపీలో వందల మెట్రిక్ టన్నుల చెత్త పేరుకుపోయి ఉందని.. దాన్ని క్లియర్ చేయడానికి రూ.1000 కోట్లు ఖర్చు అవుతుందని అన్నారు.