రైతులు ఎవరైనా వరి ధాన్యం ఇవ్వగానే 48 గంటల్లో అకౌంట్లలోకి డబ్బులు ఇచ్చే ఏర్పాట్లు చేస్తున్నామని చంద్రబాబు చెప్పారు.