జగన్ దగ్గర విజయసాయిరెడ్డి ఎదురుకున్న ఇబ్బందుల గురించి చెప్పారు. త్వరలో మీడియాలోకి వస్తారని వైఎస్ షర్మిల అన్నారు.