విజయమ్మ కళ్ల నీళ్లు తుడవడానికి ప్రెస్ మీట్ పెట్టలేదు షర్మిల, చంద్రబాబు ఆనందం కోసం చేశారు. ఇది ఆస్తి తగాదా కాదు, అధికారానికి సంబంధించిన తగాదా, అని విజయ్ సాయి రెడ్డి పేర్కొన్నారు.