గుంటూరు జిల్లా వైయస్ఆర్ సీపీ అధ్యక్షులుగా బాధ్యతలు స్వీకరిస్తున్న మాజీ మంత్రి అంబటి రాంబాబుకు మాజీ మంత్రి విడదల రజిని అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.