1971 భారత్ - పాక్ నాటి ఘటనలను..నాటి ఇండియన్ నేవీ ధైర్యసాహసాలను కళ్లకు కట్టేలా విశాఖలో లేజర్ షో నిర్వహించారు. విశాఖ బీచ్ వద్ద ఉన్న 'విక్టరీ ఎట్ సీ' స్థూపంపై ఈ లేజర్ షో ను ప్రదర్శించారు.