బుడమేరు రైల్వే బ్రిడ్జిపై సీఎం చంద్రబాబు వరద ప్రవాహాన్ని పరిశీలిస్తున్న సమయంలో ఓ రైలు చంద్రబాబు పక్కనుంచే వెళ్లటంతో కలకలం రేగింది.