విశాఖపట్నంలో కురిసిన భారీ వర్షాలకు ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన సింహగిరిపై వరద నీరు ఉప్పొంగి ప్రవచించింది. కొండపై ఉన్న మెట్ల మార్గాలు మరియు రహదారులపై భారీగా వర్షపు నీరు చేరడంతో నదులను తలపించాయి.