‘‘ప్రసాదం తయారీలో వాడే ముడి సరుకులలో ఎక్కడా రాజీ పడం. ఇవన్నీ టెస్ట్ చేయటానికి ఆధునిక ల్యాబ్ లు కూడా పెడతాం. ప్రస్తుతం పరిస్థితులు అన్నీ ప్రక్షాళన చేస్తాం. భక్తుల నుంచి కూడా ఫీడ్ బ్యాక్ తీసుకుని ముందుకు వెళ్తాం’’ అని చంద్రబాబు అన్నారు.