తిరుమలలోని నారాయణగిరిలో ఛత్రస్థాపనోత్సవాన్ని టీటీడీ ఘనంగా నిర్వహించింది. నారాయణగిరిలోని శ్రీవారి పాదాల వద్ద నుంచి ఈ కార్యక్రమం మొదలైంది.