తిరుమల శ్రీవారి సేవలో టీమిండియా మహిళా క్రికెటర్లు పాల్గొన్నారు. కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్, దీప్తి శర్మ, షెఫాలీ వర్మ తదితర క్రికెటర్లు శ్రీవారిని దర్శించుకున్నారు.