తాడిపత్రిలో ఇసుక మాఫియాపై టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి ఫైర్ అయ్యారు. తన సొంతవాళ్లైనా సరే ఇసుకను దోచేస్తే ఊరుకునే ప్రసక్తే లేదన్నారు.