ఇసుక అక్రమరవాణా అరికట్టాలంటూ తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి జోరు వర్షంలో పోలీస్ స్టేషన్ ముందే బైఠాయించి ఆందోళన చేశారు