రాబోయే పండగ రోజుల్లో మనం చేనేత వస్త్రాలు ధరించి, చేనేత కార్మికుల కష్టం లో పాలు పంచుకుందాం అని నారా భువనేశ్వరి అన్నారు.