ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సుగాలి ప్రీతి తల్లి కలిశారు. తమ బిడ్డ మృతి కేసు సంబంధించి సీబీఐ దర్యాప్తునకు గత ప్రభుత్వం ఆదేశించినా అది అధికారులకు చేరలేదని ఆమె ఫిర్యాదు చేశారు.