తిరుమల శ్రీవారి ఆలయంలో పంచగవ్య ప్రోక్షణ కార్యక్రమాల ద్వారా లడ్డూల తయారీలో జరిగిన అపచారాలకు ప్రాయశ్చిత్తం చేశారు.