ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు... అధిక స్థాయిలో వరద నీరు శ్రీశైలం ప్రాజెక్టుకు వచ్చి చేరింది. ఈ తరుణంలో అధికారులు సోమవారం మూడు గేట్లు, మంగళవారం మరో 4 గేట్లు తెరిచారు.