శ్రీశైలం ఘాట్ రోడ్ లో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. బిరబిరా పారుతున్న కృష్ణమ్మను చూసేందుకు పర్యాటకులు క్యూ కడుతున్నారు.