ఎగువ కురుస్తున్న భారీ వర్షాల కారణంగా శ్రీశైలం జలాశయానికి భారీగా వరద ప్రవాహం పెరిగింది. దీంతో.. అధికారులు మూడు గేట్లు ఎత్తారు.