తిరుపతిలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఇస్కాన్ టెంపుల్ కు ఉదయం నుంచే భక్తులు క్యూ కట్టారు.