ఏపీలోని రోడ్లను బాగుచేయడానికి, గుంతలు పూడ్చేందుకు రూ.600 కోట్లు ఖర్చవుతున్నాయి. అని సీఎం తెలిపారు. నవంబర్ నుంచి ఈ పనులు ప్రారంభంకానున్నాయి.